المدة الزمنية 5:43

ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే | Dr RamChandra | Dr RamaChandra Rao Diet | health mantra |

بواسطة HEALTH MANTRA
379 481 مشاهدة
0
3 K
تم نشره في 2019/07/17

Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► /watch/k0TFhRUILSRIF గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ► /watch/Icie9bABkNmBe ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... /watch/0X9TnQMHZz9HT పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... /watch/oo2MWQTjg3DjM మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... /watch/o6M8WLrvGcOv8 జుట్టు రాలకుండా ఏం చేయాలి.... /watch/cghPDKmaeQWaP త్వరగా నిద్ర రావాలంటే ..... /watch/AhBFc2P69gs6F బరువు తగ్గాలంటే..... /watch/swGrIUOnLk7nr కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► /watch/sJoaBDO2LX72a హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►/watch/Qqf50eg_xqp_5 కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►/watch/cOMT9Ck8AwR8T ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►/watch/8CkRHsLOYfbOR బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► /watch/wt8ybdcVayuVy ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే|weight gain tips|బరువు పెరగాలంటే ఏం చేయాలి|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet| Dr Ramachandra Rao 15 Days Diet Plan| #DrRamChandra #DrRamChandraDiet Dr Ramchandra 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య సాధనలో ఉన్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ మెడికల్ కాలేజీలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. Dr Ramchandra దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మహా బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వైద్యం అంటేనే లక్షల ఖర్చవుతున్న నేపథ్యంలో ఏ వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి తగ్గించుకోవచ్చో Dr RamChandra తెలియచేస్తున్నారు. వైద్య నిపుణులు Dr RamaChandra ఆరోగ్య సలహాలు సూచనల కొరకు మా ఛానల్ ని SUBSCRIBE చేయండి.. LIKE చేయండి.. Dr RamaChandra గారి ఆరోగ్య సూచనలు, సలహాలు మరింత మందికి చేరేలా తప్పకుండా మీ ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి..

الفئة

عرض المزيد

تعليقات - 258
  • @
    @Healthmantraمنذ 5 سنوات డాక్టర్ రామచంద్ర గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను తెలియచేండి.. ఏ అంశాలపై సూచనలు ఇవ్వాలో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్ స్క్రైబ్ చేయండి 79
  • @
    @ravikumaranipe599منذ 5 سنوات అయ్యా.!!!
    మీకు నా నమః శుమాంజలి.
    ఎంతో చక్కని ఆరోగ్యకరమైన సూచనలు ఇవ్వడము చాలా ఆనందముగా వున్నది.
    మీకు తల వంచి నమః.
    5
  • @
    @pshekar5026منذ 4 سنوات Hello doctor garu advice for face fair Ness plz 1
  • @
    @ramubabu3355منذ 5 سنوات రామచంద్ర గారు నాకు ఇంజెక్షన్ చేసినప్పుడు అది స్ప్రెడ్ అవకుండా గడ్డ కట్టింది అది కరగలంటే ఏమి చెయ్యాలి కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు వేడినీళ్లు కాపడం పెట్టమని ఇంకో మిత్రుడు ఐస్ క్యూబ్ పెట్టమని సలహా ఇచ్చారు రెండింటి లో ఏది కరెక్ట్ అంటారు లేదా వేరే ఏమి చెయ్యాలి న సందేహం తీర్చండి plz ....وسعت
  • @
    @-Nikki1110منذ 5 سنوات Thanks sir for your valuable information. 5
  • @
    @sarojakotha8122منذ 5 سنوات Dr garu gall blader lo stones vunnayi any advice please
  • @
    @prasunanaidu2405منذ 5 سنوات Sir Stechmarkes povaalantay emi cheyalo cheppandi please 6
  • @
    @sunithakathula3424منذ 5 سنوات Namaste sir thank you for useful video plzz make video for Leaukoderma 2
  • @
    @maahiram63منذ 5 سنوات Sir shoulder pain relief gurnichi video chyanddi. 6
  • @
    @nagalakshmipuvvada3304منذ 5 سنوات Thank you sir, sir miru refrigerated food and reheating food tisukovadam Vala kalige nastalu mida oka video cheyandi sir plllz because miru chepite vintaru menu chepite food waste cheyakunda tintanam antaru plzzz sir 3
  • @
    @amruthaganapathiraju5871منذ 5 سنوات ముందుగా డాక్టర్ గారికి కృతఙతలు
    మీరు చాలా అమూల్యమైన విషయాలను మాకు అందించు చున్నారు.
    23
  • @
    @AMomsWorld6منذ 5 سنوات Nenu coconut ni meeru chepinatley vadutuna. Thank you for this video sir. 1
  • @
    @subashsurabhi6280منذ 5 سنوات Super sir nenu ekkuva patistanu health vishayam lo
  • @
    @nandunandy7066منذ 5 سنوات Vertigo treetment cheppandi sir please
  • @
    @bhanuteja1655منذ 5 سنوات Sir my bro has a problem called neuro fibromo did you have any solution for that problem 3
  • @
    @aishwaryalakshmipydikondal8090منذ 5 سنوات Sir, naku chaalaaaa kopam,visugu vastunnai control chesukolekapotunnanu,na vayasu 45. 4
  • @
    @sumanthteja1401منذ 5 سنوات thank you sir, prakruthi lo devudu ekkodo ledu sir, meeru chepppe matallone devudu unnadu sir.
  • @
    @muppidilalitha2209منذ 5 سنوات Sir namaskarr
    Naku epilepsy unde tagadaniki em vadalli Dani kosam edinna video cheyande
  • @
    @bala9057منذ 5 سنوات You are Great.. We are following your diet.. Now my gastric problem is gone 2
  • @
    @jareentaz3200منذ 5 سنوات Namathe Sir, endometriosis ku treatment cheppandi plz.
  • @
    @wondervarshiمنذ 5 سنوات Excellent videos about various diseases sir I want clear explanation of Type 1 diabetes in children's n what is the diet for Type 1 diabetes
  • @
    @jyothibaby3246منذ 5 سنوات Sri pipi pallaku kids tips cheppamdi sir please sir
  • @
    @sudharaniivaturi6390منذ 5 سنوات Chala Manchi vishyalu teliyajesthunnru thank you sir.. 2
  • @
    @purnachandrarao5076منذ 5 سنوات Mind. Tenksalu. Ku. Rileefe. Ala. Nidraprasantamga. Pattadanki. Cheppandi. Guruvu. Garu
  • @
    @ravinderkuchangari1332منذ 5 سنوات Endu kobbari vadaccha, vadakoodada sir? 1
  • @
    @factsbook6674منذ 5 سنوات Very valuable information sir.thank u.sir kobbari paalu 3 yrs kids ki roju ivvocha 1
  • @
    @rameshalla5791منذ 5 سنوات U can in the form of coconut chutney for idly , kobbari undalu , kobbari nuvvula laddu
  • @
    @pavanichidipalli6170منذ 5 سنوات Namaskaram guruvugaru.. Naku 3 years nundi talanoppi.. Enno medicines vadanu taggaledu em cheyalo cheppandi guruvugaru.. Pls 1
  • @
    @radhapriyadarshini8299منذ 5 سنوات Suthi akuva,sutiga chepavadhu directga vishayam cheppali sir 1
  • @
    @jyothigali5160منذ 5 سنوات Vitamin D lopaniki yem cheayali cheppandi guruvu garu
  • @
    @djsrinivas526منذ 5 سنوات Good message ,sir how to control body(sweat ) its over coming 10
  • @
    @omlakximinarasimhayanamahaAyelمنذ 5 سنوات సార్ ఛాల మంచి సందేశం ఇచ్చార్ సార్
    నమస్కారం సార్
    4
  • @
    @shaikmujibulla8821منذ 5 سنوات Sir, my recent diagnosis found cortical cyst in kidney any treatment, please suggest me. Thank you.
  • @
    @dharani8319منذ 5 سنوات Sir ladies abdominal problems pina cheppandi please
  • @
    @raghaviravali2013منذ 5 سنوات Sir memu mimalni kalukovalanu kuntunamu me adres ivandi plz
  • @
    @sreedharbathula6409منذ 5 سنوات pancreatitis problems koosam cheppandi
  • @
    @sivakaredla6832منذ 5 سنوات Sir kobbari palu Chinna pillalaku(kids) pattavacha
  • @
    @manchalaramu7018منذ 5 سنوات Sir namaste. Sir ladies ki marriage, pregnant Baga late avutunayi kada, problems, solutions chepandi . 1
  • @
    @satyanalli7237منذ 5 سنوات Thank you sir diet lo organic coconut oil use cheyocha weight loss ki 9
  • @
    @oohii-rp3yiمنذ 5 سنوات Ma abbayi vayassu 6 samvatsaralu nadavatledu emina salaha cheppagalara mii address cheppandi sir please
  • @
    @ravikumar-nd5hxمنذ 5 سنوات Naku asthama vundhi kobbari tinakudadhu annaru. Mari ela guruvugaru 1
  • @
    @venkatprema1575منذ 5 سنوات Kobbari thinadam valana dhaghu vastundi kadha e viti gurinchi chhappandi
  • @
    @sreehasini2457منذ 5 سنوات ఇల్లు దేవాలయం అన్నారు ఆ మాట చాలా బాగా నచ్చింది 19
  • @
    @vaninani4762منذ 5 سنوات హార్ట్ లో పుడిక గురి౦చి ఒక విడియో చేయ౦డి ప్లీజ్ 6
  • @
    @sunithadonthula9277منذ 5 سنوات Hi Sr .My sun.was 10 year's now. ..he geting body Wight I want something adwis to Wight loas for my sun plz Sr
  • @
    @saralachilukala9720منذ 5 سنوات Dry coconut oil tho fat tagutharata nijamena sir
  • @
    @battinadhanalakshmi7750منذ 5 سنوات Sir sweet thinalanipiste emcheyyali please cheppandi
  • @
    @kavyareddy9029منذ 5 سنوات Daggu vastundi doctor kobbari thinte mari em cheyali. 1
  • @
    @priyankadhaniyala7802منذ 5 سنوات Thanku you sir direct ga point cheparu 1
  • @
    @akbarbasha9632منذ 5 سنوات Sir naku blood lo triglycerides thakkuvaga unnay annaru.veparethamaina neerasam diet cheppagalaru
  • @
    @gowrikalagadda8412منذ 5 سنوات Sir how to remove parasites and amebiasis naturally from stomach i lost 10kgs within a month bcoz of this problem plz reply me sir
  • @
    @pataballaharshika5261منذ 5 سنوات Sir maa .papa ki kannu daggara edho kuttindi. Kannu vachindi. 3 hours ina taggaledu. Emcheyyalo teliyadam ledu. Plz solution cheppandi