المدة الزمنية 9:00

Farmers Meet Vice President Venkaiah Naidu

بواسطة ETV Andhra Pradesh
926 149 مشاهدة
0
7.7 K
تعليقات - 872
  • @
    @MrTarak19995 years ago వెంకయ్య గారు.. మీరు అండగా ఉన్నంత వరకు ఆంధ్ర ప్రదేశ్ ఆనందంగా ఉంది అయ్యా. మిమ్మల్ని బంగారు పంజరం లో వేశారు. మేము దిక్కు లేని వారమయ్యము 195
  • @
    @KCNARASAPPA4 years ago అవును 13 జిల్లాల అభివృద్ధి కావాలి రాజధాని మాత్రం అమరావతి లో ఉండాలి ఎంత చక్కగా చెప్పారు తల్లి 16
  • @
    @vickyn20055 years ago ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. మేము బూతులు మాట్లాడే స్పీకర్ ను చూసాం, బూతులు మాట్లాడే మంత్రిని చూశాం. మీకు ఉన్న హుందాతనం, విలువ ఇసుమంతైన లేదు వారికి. దయచేసి అమరావతిని కాపాడండి. 208
  • @
    @cnc50095 years ago ముసలోడు అనుకున్నా
    ఏమి చేయలేడు అనుకున్నా కానీ
    దమ్మున్న మగాడు లాగా మాట్లాడారు సార్👏👏👏👏🙏🙏🙏🙏
    169
  • @
    @ramakrishnavada29095 years ago తెలుగు వారైన మీకు.... ఉన్నత పదవులు అంటగట్టి తెలుగు ప్రజలకు నిరుపయోగమైన వ్యక్తి గా చరిత్ర లో మిగిలిపోయారు. 2
  • @
    @koteswararao76245 years ago ఓట్లేసి గెలిపిచ్చిన వాళ్ళని అడగడం మానేసి, వైస్ ప్రెసిడెంట్ ని అడుగుతారేంట్రా. అందుకే రావాలి కావలి అన్నారుగా. ఇప్పుడు ఇస్తున్నాడు త్రీ క్యాపిటల్స్ ఎంజాయ్ 248
  • @
    @dr.svm.nageswararao43554 years ago హ్యాట్సాఫ్ సార్, మీ కార్యదక్షత కు మీకు అభినందనలు సార్. 2
  • @
    @talluris.prabhakar27825 years ago మనకు స్పెషల్ status ఇస్తే అదే మా ఆంధ్ర ప్రదేశ్ కి సంజీవిని 90
  • @
    @leelalakshminarayana38304 years ago YOU ARE ONE AND ONLY GENUINE PERSON SIR.. 🙂 4
  • @
    @srinuradhika47424 years ago రాజకీయం అంటేనే మీ రూపం సార్.......😍😍😍😍 2
  • @
    @harikrishnagangarapu10405 years ago మీరు ఏమి మాట్లాడకుండా ఉండటానికే సార్ మీకు ఆ పదవి ఇచ్చారు 85
  • @
    @shal7984 years ago Jai venkaiyya ji.... The best Vice President of India...Hats off and Namaste sir 2
  • @
    @mohanraju15265 years ago మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అనుకూలంగా కాకుండా మాన రైతులు కు న్యాయ నిపుణుల అభిప్రాయం చేపిన వ్యక్తం ఆయన వెంకయనాయుడు మన నెల్లూరు జిల్లా దేవుడు 7
  • @
    @MadhavJK5 years ago అలాగే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పవలసిన వాళ్ళకు చెప్పవలసిన రీతిలో చెబుతూ మీ అభిప్రాయాన్ని కూడా తెలియ జేయండి వేంకయ్య గారూ. ఉపరాష్ట పదవి పట్టుకుని వేశ్ళాడ్డం కోసం ఆంధ్రరాష్ట్రం మొత్తానికి అన్యాయం చేస్తారా? మీకు మనఃసాక్షి అనేది ఒకటుంటుందని తెలుసా? ... 125
  • @
    @prakashraogummadi23895 years ago స్పెషల్ స్టేటస్ అటకెక్కితే పాపం వెంకయ్య నాయుడు గారు అధికార పార్టీలో ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు.ఆ విషయాన్ని కూడా గుర్తు చేయండి ఎందుకు చేయలేకపోయారో. 46
  • @
    @b.lakshmipathiyadav18565 years ago Mana telugu mudhu bidda venkayya nayadu ghariki oka like. 73
  • @
    @ajaybeliefon_life5 years ago What sir said is right.We agree with you sir. 32
  • @
    @kalyana32234 years ago Yes, yes, Sir, you will do everything that you can..We know and have seen your amazing help. Thank you for getting the special status to AP for 10 yrs as you promised in Rajya Sabha during the division. Thank you for building Amaravati better than Delhi. Thank you for Vizag railway zone. Thank you for Kadapa steel factory. Thank you for giving revenue deficits allocated immediately to AP. Thank you for stopping the Amaravati atrocities by YCP. Thank you for deceiving and back-stabbing the people of AP. Thank you so very much for everything you did, and again promising for doing more. We should beleive you again..Mana AP kharma, ilanti vallu puttinanduku.. ... 1
  • @
    @krbinskalingains76355 years ago మీరు చెప్పింది మాకు అర్థమయింది రాజధాని ఒక ప్రాంతంలో ఉండాలి అది అమరావత వైజాగ కర్నూల అన్నది ప్రభుత్వ నిర్ణయం దానికి 41 ఏళ్ల రాజకీయ అనుభవం అవసరం లేదు ఇంటర్ చదివే తుంటరి కుర్రాడు కూడా ఇదే సమాధానం ఇస్తాడు 7
  • @
    @dextermorgan87515 years ago Then why Venkaiah Naidu is not talking about Special status that was promised to AP. 21
  • @
    @nani51615 years ago Chala soft ga...mee chavu meeru chavandi....naynu naa post naa family naa trust....anthay....complete 26
  • @
    @rajkiranreddy71345 years ago What about special status for Andhra Pradesh 29
  • @
    @dhanushvairam7065 years ago "Thappichu kovadam yela".
    Eeyanni chusi oka book raaseyachu🙏🏻
    34
  • @
    @cmohanga5 years ago విభచించు పాలించు అంటే ఇదే ....బ్రిటిష్ పాలనను మరిపిస్తున్నరు వైచిపి పాలకులు.
    కులం ,మతం ,ప్రాంతం , నిధులు , నియామకాలు ప్రాతిపదికన ప్రజలను విభచించి ...వాళ్ళల్లో వాళ్లకు గొడవలు పెట్టి ధరిద్రమైన రాజకీయ క్రీడ.
    దేవుడు చర్య తప్పకుండ తీసుకుంటాడు ...చుస్తూఉండండి
    ...
    6
  • @
    @Mahi_99995 years ago ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను అని చూపిన మీరు చిన్న రైతులుగా ఎలా అనుకోవాలి 8
  • @
    @bathinavenkaiah48074 years ago సార్ రాష్ట్రము నాశనం అవుతుంది దయచేసి కాపాడండి లేకపోతే చరిత్ర మనల్ని క్షమించుదు మీ మీద నమ్మకం పెట్టుకున్నాం 17
  • @
    @ramachandramurthyjakkula75615 years ago AGRICULTURE IS OUR BACK BONE OF INDIA.
    JAI JAWAN JAI KISAAN
    1
  • @
    @dr.svm.nageswararao43554 years ago చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. కొంతమంది స్పీకర్ గా వుంటూ ఆ పదవికి ద్రోహం చేసేవారు నేర్చువాలి సార్
  • @
    @KishoreKumar-bh3jd3 years ago ప్రభుత్యాలు మారిన అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి,ముఖ్యంగా అన్ని కులాలుకు అభివృద్ధి ఫలాలు చెందాలి ఆంధ్రప్రదేశ్ కి 5 ఇయర్స్ స్పెషల్ స్టేటస్ .10 ఇయర్స్ అని ఒకరు. తొందరగా ప్రకటించండి
    జై ఉత్తరాంధ్ర
  • @
    @sitaramaraoputtagunta44414 years ago Amma,your requests will definitely pleases GOD and AP people 1
  • @
    @krishnaraomkrishnaraom28703 years ago Venkayya Baidu garu ఇప్పుడు CM గా ఉంటే ఆఃద్రకి పూర్వవైబవం వచ్చే థేమో!
  • @
    @vamsireddy70415 years ago Venkaiah garu... 5 year's special status kavali ani Telugu varu ante, meeru 5kaadu 10 year's kavalannaru....elections Lo gelichaaka,special status anedhi murigi poina charitra annaru.... Evau evariki cheptaaru paalana, nithi, nayam gurinchi... Otla kosam rajakiyalu tappa... ... 24
  • @
    @iacganimations73655 years ago Every Govt. must focus on the following elements, mainly...
    1. Essentials for public
    2. Better life for all
    3. Equal opportunities
    4. Togetherness of all walks of life
    Leaving above points, what's this capital issue... "Kharma"
    I'm sorry, it's not about any one particular government, present conditions prevailing in the country.
    ...
    2
  • @
    @Vikas-ym9eg5 years ago Sir mundhu 10years special category status evvandi 12
  • @
    @dhuryodhanasagar78025 years ago నేనేమి మీకు హెల్ప్ చేయలేను అని సింపుల్గా చెప్పారు సర్ 7
  • @
    @ramasiva9535 years ago కొంచం think చేయండి telugu ప్రజలా రా
    Jagan aane pichi నుంచి బయటకు రండి.
    104
  • @
    @pgovindarajulu62395 years ago Great ga matlaadaru sir your position emito clear ga chepparu. Ikkada anta politics evadiki samsya meeda poradaru.
  • @
    @sirishakumari60484 years ago Sir save Andhra women's
  • @
    @malyadrigogadi50905 years ago Very good speech sir help to A P please 1
  • @
    @Ravishekar20055 years ago Sir, please help Amaravthi Farmers sir. Make them rich like CBN and Lokesh Naidu Sir. We plead you sir. They have to make crores of crores in this real estate business. Forget about Rayalaseema and Uttarandra Sir. We beg you Sir. ... 9
  • @
    @P.raja.Sekhar4 years ago Sir ... Your brothers are struggling, suffocating, people are getting divided based on caste, region, religion so on. People like you should come to active politics at least in this dire situation. We are not Gujaraties to get attention from Modi Shah heavy headed politicians ... 2
  • @
    @eswarkuruba27605 years ago Y.S.Jagan aanaday cheppadu ... Meemu adhikaram loki vastay ..Mee bhoomulu meeku venakki estam...Annadu ... 10
  • @
    @sridharmakkapati65865 years ago Ayya ade constitution based parliament decisions are in vain the senior politician like you sticking to the rules anyhow people of Andhra deserve this 19
  • @
    @nanig42095 years ago Sir u r really greate and good Vice President sir. Ur reasponse is very good. 1
  • @
    @raoboconsult39625 years ago first he should ask to central about AP Special Status 15
  • @
    @ramakrishnamadhavulu4924 years ago Sir As a A.P. citizen you must try to save A.P people. Especially Amaravathi rythuluni. 1
  • @
    @ChandraSekharnellore5 years ago sir meeru yekkadavunna maa nellore bidda sir
    make gouravam sir great sir meeru
    namaskaram sir
  • @
    @vsraju14604 years ago Telugu peoples God He no everything ✌🙏 1
  • @
    @bobbadiramanamurthy89275 years ago ఆ తుగ్లక్ గానికి మీరే ఏదో చేసి అమరావతి ని ఆదుకోండి సార్ 18
  • @
    @ramachandramurthyjakkula75615 years ago We don't want capitals we want AGRICULTURE
    PLZ DONOT CHANGE OR TOUCH AGRICULTURE
  • @
    @chittinaidumaradapu91145 years ago Sir ..
    Special status akkada sir...
    17
  • @
    @amruthi71153 years ago Vice president knows what is happening in state..majority casted vote for YSR CP.anubhavinchandi
  • @
    @vishnudevireddy90015 years ago Sir, meeru mana state ku ami chesaro cheppandi please. State divide kakunda apara Or special status theesukocharaa.. Okati cheppandi sir.
  • @
    @kolakalurisrinivasarao87384 years ago Sar ku aninandanalu k s r Bujji a p india
  • @
    @cheyguvera96805 years ago really that woman spoke really very well .she is far better than our illiterate and foolish ministers. 1
  • @
    @nkmt93085 years ago ఇప్పటికే కొద్ది పాటి అభివృద్ధి చెందిన విశాఖ AP రాజధానిగా అర్హమైనది 1
  • @
    @rajupydi30235 years ago Miru chestaru naku thelusu endhukante miru andhrapedesh great person
  • @
    @gudururajeswari10513 years ago పార్టీలు మారుతూ ఉంటే రాజధానులు మారుస్తారా మరి ఢిల్లీ లో ఎన్ని పార్టీలో వచ్చాయో
  • @
    @venkatakrishna51313 years ago Save Amaravati Save AP 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 setting up 3 building in 3 defferent locations will not decentralisation ,many difficulties in Admin ...we need Jobs we need more companies ....Thugluq made Divalandrapradesh😭😭😭😭😭
  • @
    @bharathisabbavarapu22724 years ago Save our capital Amaravati.....save AP... 1