المدة الزمنية 16:4

Dr. Ravikanth Kongara Full Interview with Dr. Manthena Satyanarayana Raju | Bariatric Surgeon

730 818 مشاهدة
0
16.2 K
تم نشره في 2022/03/12

Dr. Ravikanth Kongara Full Interview with Dr. Manthena Satyanarayana Raju | Bariatric Surgeon Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: /drmanthenaofficial ----*-------*------ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. 9848021122. డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 08632333888. Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems. Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems. You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122. For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888. Are you sure? Don't want to miss any update from us...🙄 If "Yes" 😉 Then immediately follow us on our social media...👇 Facebook 👉 https://www.facebook.com/DrManthenaOfficial Instagram 👉 https://www.instagram.com/drmanthenaofficial/ Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am #Gastroenterologists #DrRaviHospitals #DrManthenaOfficial Healthy Recipes: 👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: /watch/UTpzs5YXqMOXz 👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: /watch/IRkiPMoqGXPqi 👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: /watch/o5RVlOv2uII2V 👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: /watch/U2J7tT3Lc3VL7 Yoga With Tejaswini Manogna: 👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: /watch/sY2yK6gEU45Ey 👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: /watch/M2tccYFdtZmdc 👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: /watch/kJuFyONI90JIF 👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: /watch/gD1MUJiLksULM Beauty Tips: 👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: /watch/gUKOinzFWqdFO 👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: /watch/Er9CJUnJgkPJC 👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: /watch/szKioA9VDKlVi 👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: /watch/wdamGPI1xAM1m Women Health: 👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: /watch/AvGKZMkCU6PCK 👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: /watch/MnFOiumJbB7JO 👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : /watch/Es0ftHj0z4H0f 👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: /watch/8WCEXVsQgDpQE Weight Loss: 👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: /watch/kQAPVaF25Zs2P 👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : /watch/gm3m9djej76em 👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: /watch/w1K1XyVRiu-R1 👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: /watch/EXCuK5pBlVqBu Health Tips: 👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: /watch/8X1QcQ6lEj6lQ 👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: /watch/E33ZgPDLg6dLZ 👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: /watch/AMXoWD41RJU1o 👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: /watch/karkmMvWXCFWk Naturopathy Lifestyle: 👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: /watch/4avmFdYkO8wkm 👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: /watch/4tvyTLfegOzey 👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: /watch/gcVs1NKOKP2Os 👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: /watch/kEbHulCJvFYJH Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

الفئة

عرض المزيد

تعليقات - 997
  • @
    @hemamalini3244منذ 2 سنوات 3సంవత్సరాలనుండి రాజు గారి ఫాలో అవుతున్నాం కొన్ని రోజులుగా రవికాంత్ గారి వీడియోలు చూస్తున్నాం. ఇరువురికి మాకు తెలియకుండానే కనెక్ట్ అయిపోయాం చాలా సంతోషం గా ఉంది 845
  • @
    @Sumalatha.1987منذ 2 سنوات ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మీ ఇద్దరి నుండి నేర్చుకోవాలి. ఇద్దరికీ పాదాభివందనాలు తో కూడిన హృదయపూర్వక ధన్యవాదాలు. 322
  • @
    @odeluaddagatlaodeluaddagat5982منذ 2 سنوات మంతెన గారు పరిచయం చేసిన మొదటి డాక్టర్ మీరే
    హాట్స్ ఆఫ్ సర్ .
    మీ అమ్మ కడుపు సళ్లగుండ
    పేద వారి పట్ల మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను
    532
  • @
    @sankarchillapalli655منذ 2 سنوات మంచి మనసుకి గొప్ప మనసుకి ఎంతతేడా ఉందొ తెలియదుకాని ఇరువురు డాక్టర్లు మంచి మనసుకి గొప్ప మనసుకి నిర్వచనంలా వున్నారు రవికాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు &aman id="hidden3" class="buttons">p; మీఇరువురి సూచనలు సలహాలు నేటి సమాజానికి చాలా అవసరం సర్ . ధన్యవాదాలు ....وسعت 356
  • @
    @prameeladupaguntla1719منذ 2 سنوات Dr s ఇద్దరికి మనః పూర్వక ధన్యవాదాలు
    నేను యూట్యూబ్ లో మీ ఇద్దరిని ఫాలో అవుతూ ఉంటాను చాలా ఇష్టము మీ ఇద్దరిని ఇలా ఒకే చోట చూసిన ందుకు చాలా సంతోషంగా ఉన్నది,
    171
  • @
    @veeravalliraghunathrao450منذ 2 سنوات ఇద్దరు మేధావులు ఒక దగ్గర చూస్తుంటే చాలా బాగుంది 13
  • @
    @charyallinone884منذ 2 سنوات మీ ఇద్దరి వీడియేాలు చూస్తుంటాను. మీ సలహాలు మాకు చాలా అవసరం.మీఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడటం మాకు ఆనందంగా ఉంది సర్. 146
  • @
    @kvenkateswar-kv2208منذ 2 سنوات Dr రవికాంత్ గార్ని పరిచయం చేసిన మంతెన గార్కి మనసారా ధన్యవాదములు. 114
  • @
    @kattamanchirajeshمنذ 2 سنوات మా రాజుగారు.
    ఆరోగ్య రత్న
    మా రవికాంత్ గారు.
    ప్రజా వైద్య రత్న
    288
  • @
    @venkateswaripenke779منذ 2 سنوات నిజంగా ఇద్దరినీ ఒక్క వీడియో లో చూడడం చాలా ఆనందం గా వుంది 68
  • @
    @ChaAthreyasمنذ 2 سنوات మీ ఇద్దరిని ఇలా చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము మీ ఇద్దరికీ ధన్యవాదములు 21
  • @
    @vnrsobha2269منذ 2 سنوات మీ లాంటి మంచి doctors ఈ సమాజానికి ఎంతో అవసరం.మీరు
    దేవుళ్లతో సమానం. నిండు నూరేళ్ళు జీవించాలని,
    మీకు మంచి ఆరోగ్యం ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
    45
  • @
    @rukminihindupur1556منذ 2 سنوات చాలా పుణ్యం కట్టుకున్నారు. మీ టివి ప్రోగ్రాంస్ , వీడియోస్ చూసి చాలా లాభపడ్డాను. ఇప్పుడు డా రవికాంత్ గారి వీడియోలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. బంగారానికి తావి అబ్బినట్లు ఉంది మీ ఇద్దరి కాంబినేషన్. 15
  • @
    @durgaprasadforex4827منذ 2 سنوات వైద్యంలో రా'రాజులు'ఇద్దరు కూడా.వీరు చేసే సమాజ సేవ అభినందనీయం. 70
  • @
    @srinivasaraorao4339منذ 2 سنوات రవి కాంత్ గారిని ఎంచుకుని మా ముఖాల్లో ఆనందాన్ని నింపారు , ఎందుకంటే మంచి మనసు ఉంది, సేవ ఉంది 178
  • @
    @nkvarma2506منذ 2 سنوات ఒక్కరు అనుకొన్న ఇద్దరు కలిస్తే ఆ లెవెల్ వేరే మీ ఇరువురికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ఇరువురి సేవ అమోఘం ఇలాగే కొనసాగించాలి 8
  • @
    @bhaskaraiahchintha6420منذ 2 سنوات ఇద్దరు గొప్పవాళ్లు కలిస్తే ఎన్ని మంచి విషయాలు ప్రజలకు తెలుస్తాయో మీ ఇద్దరిని చూస్తే తెలుస్తుందండి మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరిద్దరూ కలవడం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం ముఖ్యంగా మీరన్న కొంగరగారన్న మాకు ఎంతో అభిమానం సినిమా నటుడు కొంగర జగ్గయ్య గారి బంధువు ఆయన అందాన్ని ఆయన యొక్క గంభీరమైన స్వరాన్ని అందమైన నవ్వుని ఉనికిపుచ్చుకున్న కొంగర గారి ఇంటర్వ్యూ మాకు పరిచయం చేసినందుకు మీకు తొందరగా నేను మీకు వయసులో పెద్దవాడినైనా శుభాశీస్సులు అందిస్తున్నాను ....وسعت 48
  • @
    @hussain-nf1kjمنذ 2 سنوات మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం మీలంటివాల్ల వల్ల జనం బాగు పడతారు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నాను God bless u 40
  • @
    @InduMathi-mq8icمنذ 2 سنوات అందరినీ గౌరవించి
    సబ్జెక్ట్ అందరికి వివరంగా చెప్పటం చాలా గొప్ప
    39
  • @
    @sivaramsiripuri3486منذ 2 سنوات మీ ఇద్దరినీ ఒకేచోట చూడటం చాలా సంతోషంగా ఉంది సార్. 18
  • @
    @eswararaop276منذ 2 سنوات మీ సూచనలు సలహాలు ప్రజలకి బాగా అవసరం వుంది.
    Dr స్ ఇద్దరికీ ధనయ్యవాదoలు
    94
  • @
    @tumbalamohanrao3736منذ 2 سنوات ఇద్దరు కూడా ప్రజలుకి ఆరోగ్యం గురించి అవగాహన తీసుకురావడానికి ఎంతో సహాయం చేయడం మీ ఇద్దరు డాక్టర్స్ నా హృదయ పూర్వక నమస్కారాలు. 13
  • @
    @savitri.psavitri7755قبل 8 أشهر మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే. అద్భుతంగా ఉంది.గొప్ప వ్యక్తులు ,ప్రజా సేవకులు.మీరు ఉన్నారు అనే ధైర్యం ప్రజలకు ఉంది 3
  • @
    @paparaoduvvada2732منذ 2 سنوات ఇద్దరు Dactor లు చాలా ఎక్సలెంట్ పర్సన్స్ ప్రజలకు ఆరోగ్య విషయాలలో ఎన్నో తెలియని విషయాలు తెలియ పరుస్తున్నారు వారికి మాధన్యవాధములు 7
  • @
    @kumaryadavgaddam5306منذ 2 سنوات రవికాంత్ గారు మంతెన సత్యనారాయణ గారు ముందుగా మీకు మా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు సర్ అందరికి ఆరోగ్యం పట్ల మంచి అవగాహన ఏర్పడేలా చేస్తున్న మీ కృషికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ తోడుంటాయి సార్ 19
  • @
    @bkjayalaxmi5348منذ 2 سنوات ఇద్దరు డాక్టర్స్ కి ధన్యవాదాలు నేను 21 years nundi chala పద్దతులు పాటిస్తున్నను 9
  • @
    @nallurikoteswararao9988منذ 2 سنوات ఆరోగ్య ప్రదాతలకు కృతజ్ఞతలు. రవి కాంత్ గారి వివరణ. అమ్మ అన్నం పెడుతున్న అనుభూతి నాకు కలిగింది. తప్పక రవి కాంత్ గారి వీడియో లను వినగలరు. 17
  • @
    @kvvsomasekhar2501منذ 2 سنوات Dr. Ravikanth లాంటి డాక్టర్ మనకు ఉండడం మనం చాలా అదృష్టం వంతులం. Very nice, good humanbeing person 12
  • @
    @mallarilakshmi9409منذ 2 سنوات మంచి మనసు ఉన్న ఇలాంటి డాక్టర్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 12
  • @
    @m.vijaykumar7585منذ 2 سنوات డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెపుతారు కృతజ్ఞతలు 33
  • @
    @advitha7719قبل 8 أشهر సమాజం పట్ల intha bhadyathaga ప్రజలకు సేవ chesthunna ఇద్దరు doctors ku dhanyavadamulu sir 2
  • @
    @kundanatakamchakravarthy7635منذ 2 سنوات మీ ఇద్దరి Combination ప్రజలకు మరింత మేలు కలుగుతుంది. Thank you for your services. 16
  • @
    @myownaccount23منذ 2 سنوات Ravikanth gaariche YT Channel
    Pettinchina meeku dhanyavaadaalu
    Saythanarayana raaju gaaru
    3
  • @
    @makkaramakrishnanaidu9169منذ 2 سنوات మీ ఇరువురుకీ ధన్యవాదాలు . మీరు నిజమైన సంఘసేవకులు.దైవం మానుషరూపేనా అంటే ఇలాగే నేమో. 23
  • @
    @anandaraopampana8164منذ 2 سنوات మంచి మనుషుల కలియక సమాజానికి చేయుత,రోగాలు దరి చేరవిక,ధన్యవాదములు, 8
  • @
    @msri545منذ 2 سنوات నమస్తే సార్ డాక్టర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సత్యనారాయణ raju గారిని ఫాలో అవుతూనేవుంటాం మాకోసం రాజు గారు ఇంత గా అలోచించి dr గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు సార్ 3
  • @
    @cheedellasrinivas8123منذ 2 سنوات ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు డాక్టర్ గారికి మా పాదాభివందనాలు 11
  • @
    @mohanpinninti8007منذ 2 سنوات ఇద్దరు దిగ్గజాలు అంటే అలోపతి, నేచురోపతి లో నిష్ణాతులైన వీరిద్దరూ పజలకు మంచి ఆరోగ్యం అందించాలనే సదుద్దేశానికి ధన్యవాదాలు. 5
  • @
    @venrao7888منذ 2 سنوات Dr. మంతెన సత్యనారాయణ రాజు గారికి ముందుగా ప్రణామాలు ఒక ప్రముఖ వైద్యులు ఉన్నత అర్హతలు, ఉన్నత ఆశ్యాలు గల వైద్యులని మాకు పరిచయం చేసినందుకు వారి సేవలు లభించేటట్లు మీరు చేసే ప్రయత్తానికి అనేక అనేక ధన్యవాదములు. 2
  • @
    @akulamahender775منذ 2 سنوات ఇలాంటి వీడియో లు చూడాలి అందరూ.Dr రవికాంత్ సార్ మీరు చాలా గొప్పవారు సార్ 5
  • @
    @niranjanhealthylifestyle4286منذ 2 سنوات రవికాంత్ గారి వీడియోస్ చాలా బాగుంటాయి 39
  • @
    @pranathi5511قبل 7 أشهر నేను మీ ఇద్దరి వీడియోలు ఆరోగ్యం గురించి చూస్తూ ఉంట సార్ మీ ఇద్దరి కీ నా ధన్యవాదాలు 2
  • @
    @a1acupuncturekakinada872منذ 2 سنوات వీరిద్దరిని ఫాలో అయితే 100 % రోగాలు మాయం., 57
  • @
    @28.8.21منذ 2 سنوات నేటి ఆధునిక జీవనశైలి ప్రభావంతో స్థూలకాయం, డయాబెటిస్, బిపి లాంటి అనేక జబ్బులు ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్న తరుణంలో మీ ఇద్దరి Youtube ఛానెల్స్ తెలుగువారికి ఇకపై ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. 2
  • @
    @satyamarayanakuppam3244منذ 2 سنوات మా మంతెన గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ రవి గారు మీరు పరిచయం కావడం మా అదృష్టం. వైద్యో నారాయణ హరి అని మీ లాంటి వాళ్ళను చూస్తే నిజమే అనిపిస్తోంది 3
  • @
    @padmapriya509منذ 2 سنوات Superrrr, manchi allopathy doctor and Naturopathy doctors kalisaru. Veeru kalisi vaidhyam chesthe manaki yentho melu kalugu thundhi. 118
  • @
    @a1acupuncturekakinada872منذ 2 سنوات Super sir
    ఇరువురు కి మా కృతజ్ఞతలు
    45
  • @
    @sarojininagulapati6983العام الماضي నా భర్త కు 251 షుగర్ వుంది సర్. రవికాంత్ గారి యూట్యూబ్ లో చుస్థునము చాలా దైర్యంగా వుంది.డాక్టర్ మంథన గారికి వారిని పరిచయం చేసినందుకు వందనాలు. 4
  • @
    @scientist9ramمنذ 2 سنوات శ్రీ మంతెవ రాజు గార్కి, శ్రీ రవికాంత్ గార్కి నమస్కారము. మంచి కార్యక్రమం. మీ ఇరువురు కు అభినందనలు. 12
  • @
    @gittaprathapprathap2724منذ 2 سنوات మీ ఇద్దరు డాక్టర్స్ సామాజిక సృహ ఉన్న మీకు హృదయ పూర్వక అభినందనలు. ఈరోజు ల్లో నేను నా కుటుంబం, నా సంతోషం, అనే వాళ్ళు ఎక్కువ dr. Ms రాజు గారి ద్వారా ఎన్నో ఆరోగ్య సలహాలు, సూచనలు చాలా మంది తెలుసుకొని పాటించే వారు, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ ఉన్న,సమాజం లో 75%శాతం పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక సమస్య ల తో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద లేక పోవడం వల్ల ఎన్నో కుటుంబా లు అత్యవసర చికిత్స అందక ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న విషయాలు అందరికి తెలుసు, మీ సామాజిక సృహ పట్ల, నాకు ఒక మహోన్నత వ్యక్తి ని గుర్తుకు తెస్తున్న ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత dr. బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాట, నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే కష్టపడితే ని వరకే, కానీ ఇతరుల కొరకు సహాయ పడితే చరిత్ర లో ఉంటావు. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ సేవ లు ఇలాగే కొన సాగాలి అని హృదయ పూర్వక ధన్యవాదములు. జై భీమ్ ***జై భారత్. ....وسعت 19
  • @
    @veenasreenivas1223العام الماضي Two real heroes in Andhra society on single screen ❤. Happy to see you. And thanks a lot 11
  • @
    @bobbilisatyanarayana9907منذ 2 سنوات డాక్టర్ రవి, మంతెన గారు మీరు ఇస్తున్న, ఆరోగ్య సమాచారం మాలాంటి లక్షల మంది ఎంతో ఉపయోగపడుతుంది.
    God bless you both.
    19
  • @
    @swamykrishna3101العام الماضي Dr.Ravi sir and Dr.Raju sir both are one of the god's for social services 6
  • @
    @ambicagoudambicagoud9266منذ 2 سنوات చాలా రోజుల నుంచి రాజుగారి వీడియోస్ చూస్తున్నాము ఈ మధ్యలో రవికాంత్ గారి వీడియోస్ చూస్తున్నాము చాలా మంచిగా యూస్ అవుతున్నాయి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది ఈ వీడియో చాలా థ్యాంక్స్ రవికాంత్ గారు రాజుగారు 2
  • @
    @jagannathamkondagari7378منذ 2 سنوات పేదవారి హెల్త్ కి help చేయండి భగవంతుని దయ ఆశీస్సులు పొందుతారు 10
  • @
    @ysgaming9932منذ 2 سنوات డాక్టర్ రవికాంత్ గారి వీడియోలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేవిగా యున్నవి. 43
  • @
    @MuraliKrishna-ph2bwقبل 8 أشهر ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకే దగ్గర ఉండటం చాలా ఆనందం కలుగుతుంది 3
  • @
    @calluruvenkataseetharamaba5172قبل 9 أشهر I was a fan of sree Dr. Manthena, now another super person Dr. Ravikanth kongara has given me a chance to learn good things in medical sciences.This gentleman id="hidden15" class="buttons"> is an unique personalityin the field of all surgeries.and he is kind hearted and hard working to help all types of patients and he is certainly not money minded physician of INDIA. ....وسعت 4
  • @
    @raghuinturi9741قبل 4 أشهر ప్రజలకు మంచి చేస్తున్న వారిద్దరూ కలకాలం ఆరోగ్యంగా వుంటూ, ఆలాగే ప్రజల్ని కుడా ఆరోగ్యంగా వుంచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు 1
  • @
    @mallikarjunaanna1995منذ 2 سنوات మంతెన సార్ ఇలాంటి మంచి ప్రోగ్రాం చెయ్యడము మన అదృష్టం. డాక్టర్ రవి గారి ప్రొఫైల్ విన్నాక, ఒక మంచి డాక్టర్ గారి గురించి తెలుసు కొన్నాము. మీకు మా
    ధన్యవాదములు సార్.
    53
  • @
    @gvsunil9منذ 2 سنوات Two great persons on the same screen ❤ 12
  • @
    @kotisrinivas976منذ 2 سنوات ఇష్టంగా వీడియోలు చూసే ఇద్దరు.హీరోస్.
    Wow
    What
    A
    Combo.
    3
  • @
    @kodurubrahma3635منذ 2 سنوات I am follower of Dr Ravi kanth Sir.He is Best Doctor 34
  • @
    @ramakrishnakadiam3661قبل 8 أشهر Both are great Doctors in the present situation in the society on one platform. God bless you. 5
  • @
    @ybalu6519العام الماضي మీ ఇద్దరి మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 3
  • @
    @nagarajusiddabattula1249منذ 2 سنوات Ravikanth garini chala rojulu ga follow avtunna chala vivaram ga explain chestaru. raju Garu meku chala thaks 3
  • @
    @nkaladhar8399منذ 2 سنوات Daivam maanusha rupena.both are the Best Example 10
  • @
    @teluguteacherstelugu3576منذ 2 سنوات Sir , మీకు మా కుటుంబం తరుపున హృదయపూర్వక ధన్యవాదములు .
    మీ ఇ ద్దరి videos చూస్తున్నాము.
    3
  • @
    @mahalakshmiaageeru6645منذ 2 سنوات Samajam kosam kondharu matrame alochistharu kanipinche devvullu mire tqqqq 2
  • @
    @indiranair5750منذ 2 سنوات Manthena sir we all ready started watching Dr. Ravikanth sir vedios. Now U are supporting him is very happy sir.
    Doctor sir God bless you. U got kind heart bout poor people.
    THANQ Sir.
    9
  • @
    @sarithamosali562منذ 2 سنوات Hrudaya purvaka Dhanyavadhamulu Raju garu, meru chesey panulalo ila inkoka sahrudayam kala Doctor ni parichayam chesaru, meeru itchina salaha kuda sadhudhesam id="hidden18" class="buttons"> kaladhi andhariki vupayogapaduthundhi, Ravikanth Kongara garu meeku gala sadhudesam, prajalaki seva cheyyali aney mee alochana ki meeku sathakoti Dhanyavadhamulu, thappakunda mee channel ni follow avutham, mee parichayam, prajala adhrushtam ga bhaavisthunnam ....وسعت 3
  • @
    @chandrasekharreddypallerla3630منذ 2 سنوات Both two are real living legends in the world 10
  • @
    @chandumylavarapu6806منذ 2 سنوات Great legends together gives such a health awareness to public..Hat's off to you both..God bless always 35
  • @
    @gopinadhnune9031منذ 2 سنوات My two favorite doctors and great persons in one frame.. delivering their great insights on health. Love it. 21
  • @
    @mkk1301منذ 2 سنوات ఆరోగ్య ప్రదాతలకు. ఇద్దరికీ శతకోటి వందనాలు. రవి కాంతి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. అలాగే ఈ డా. రవి కాంత్ గారు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణమైన
    ఆరోగ్యం వెల్లివిరుస్తుంది.
    23
  • @
    @century4119منذ 2 سنوات Wow very rare two genuine down to earth persons at one place. Villu matladey paddathi Super.manchi manasunna vektulu 10
  • @
    @sujatha20augمنذ 2 سنوات Ravi gari videos chusthu untamu .ma intlo manushe cheppinattu ga untundhi..cool ga,andham ga చెప్తారు..ఇప్పుడు ఉన్న ఈ paristhiti ల్లో రవి గారి video's చాలా avasaram . 10
  • @
    @sureshgowda2596منذ 2 سنوات Both are Legends..help on public health 9
  • @
    @konalavanya1354منذ 2 سنوات Thank you sir for guiding people in a right way. 35
  • @
    @dl7912منذ 2 سنوات Two good souls in one frame. Thank you for sharing this video. 6
  • @
    @jayaprakashrajupenmetsa6810منذ 2 سنوات I am a big fan of Dr Ravikanth garu because of his great service to lay men and women. God bless you sir. . 7
  • @
    @watsonsnaturalworld7480منذ 2 سنوات Thank you Sir
    We love to see this combination.
    7
  • @
    @nrcomforts-luxuryguesthous2673منذ 2 سنوات Very glad to see both the wonderful personalities together 5
  • @
    @suryagoud5307العام الماضي You both Doctors helping public health in a great way. God bless both of you to live longer 6
  • @
    @yousufshaik4172منذ 2 سنوات Two legends in single frame.God bless u 4