المدة الزمنية 4:00

Nippe niluvethu | Pawan kalyan birthday song | Raghu kunche | Power star |

13 127 مشاهدة
0
1.3 K
تم نشره في 2021/09/01

Music & Singer - Raghu Kunche #PawankalyanBirthdayCarnival #HappyBirthdaypawankalyan Lyrics - Bandi Satyam Producer - Thota Sai Song mix & Mastered by Vinay Kumar Studio - My Studio , Melody Digitals Audio Label - Kunche Chords #kunchechords #Raghukunche పల్లవి నిప్పేనిలువెత్తు మనిషయ్యి నీలాఉంటే చీకటి బయపడి పోదా ఉప్పెన దాగుందేమో నీమాటల్లోనే వంచన ఆంతం కాదా చేగువేరాలా తెగువుంది నీ శ్వాసలో జనహితమేగా కోరావు అనునిత్యము అరె అన్నయ్య అన్నామంటే నేనున్నానంటావు అరె హాపీ బర్త్ డే కళ్యానన్న అరె హ్యాపీ హ్యాపీ బర్త్ డే టుయు కళ్యానన్న చరణం అడుగడుగున ముళ్ళున్నరాళ్లున్న ఏదేమైనా జనసేవకు పుట్టిందే జనసేనేరా చిరుచినుకు జల్లైయ్యివరదయ్యి పొంగేలా మునుముందుకు సాగాలి పద లెగవేరా ఆటంకం ముందున్నా ఆపదలో ఎవరున్నా చేయూతను అందించే గుణమే మనది ఖండాలు దాటైనా కైలాసం దారైనా కష్టాలను కడతేర్చే దైర్యం మనది అదే జనసేన మనసేన జగమంతా మెచ్చేసేన చరణం రాబోయేరోజుల్లో విజయాలు మనవేలే విసిరేసిన బంతల్లెఎగరాలిలే మునుముందు అంతాఇక మంచేలే గిరిగీసిబరిలోన చిరుతల్లే దూకాలిలే ఏ స్వార్ధం లేకుండా పాలనకొనసాగేలా జనహితమే మనమతమై ప్రగతినితెద్దాం ఆమండే సూర్యుడిలా చీకటినే చీల్చేలా వేకువలో వెలిగేటి కిరణాలవుదాం అరె మనమేర నిజమైన జనసేన సైనికులం

الفئة

عرض المزيد

تعليقات - 92