المدة الزمنية 5:9

Natural Protein Powder | Dry Nuts Powder | Manthena Satyanarayana Raju Videos | Manthena Official

2 436 835 مشاهدة
0
43.2 K
تم نشره في 2020/11/02

Natural Protein Powder | Dry Nuts Powder | Manthena Satyanarayana Raju Videos | Manthena Official ఆరు రకాల ఎండు విత్తనాలతో ప్రోటీన్ పౌడర్; మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ కన్నా రెట్టింపు బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకునే విధానం__ బాదం 100 గ్రాములు జీడిపప్పు 100 గ్రాములు పిస్తా పప్పు 100 గ్రాములు పుచ్చ గింజలు 100 వందగ్రాములు గుమ్మడి గింజలు 100 గ్రాములు పొద్దుతిరుగుడు గింజలు 100 గ్రాములు వీటిని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకో వాలి. దీనిలో పంచదారకు బదులుగా ఎండు ఖర్జూరాలు తీసుకొని గింజలను తీసేసి ఎండబెట్టి మిక్సీలో వేయాలి . మిక్సీ వేసిన తర్వాత జల్లించాలి. అలా వచ్చిన రజను ను కూడా ఎండబెట్టి మిక్సీలో వేసి జల్లించి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఖర్జూరపు పౌడర్ ని అంతకు ముందు వేయించిన పౌడర్ లో కలుపుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది మరియు హై ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి. అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. 9848021122. డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 08632333888. Are you sure? Don't want to miss any update from us...🙄 If "Yes" 😉 Then immediately follow us on our social media...👇 Facebook 👉 https://www.facebook.com/Dr.ManthenaO ... Instagram 👉 https://www.instagram.com/dr.manthena ... Twitter 👉 https://twitter.com/doctormanthena We will drop the most awaited health secrets in your inbox 💌 Still have queries, Want a FREE doctor consultation 😍 We answer your calls from 7am - 9pm 💖 Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122 If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels... Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am ------------------------------------------------------------------------------------------------------------------------ manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,natural protein powder, natural protein powder for muscle building, natural protein powder at home, natural protein powder for weight loss, natural protein powder for weight gain, homemade protein, how to make natural and pure protein powder at home, protein powder recipe, how to make protein powder, protein powder ingredients, healthiest protein powder, powdered protein, home made protein, protein powder at home india, homemade protein powder recipe, ------------------------------------------------------------------------------------------------------------------------ #manthenaofficial #proteinpowder #healthypowder #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

الفئة

عرض المزيد

تعليقات - 2075