المدة الزمنية 2:51

Shock To TDP | CM YS Jagan Graph Increased After Corona Effect | YSRCP | TDP | CM YS Jagan

بواسطة Praja Chaithanyam
37 728 مشاهدة
0
927
تم نشره في 2021/05/22

#ysjagan #ysrcongress #ysrcp #APLatestnews Shock To TDP | CM YS Jagan Graph Increased After Corona Effect | YSRCP | TDP | CM YS Jagan Subscribe to Praja Chaithanyam for Latest News on CM YS Jaganmohan Reddy & YSR Congress Party #ysjagan #ysrcongress #ysrcp For Promoting your brands Please Write a mail to us @ yourbrandpromotions@gmail.com

الفئة

عرض المزيد

تعليقات - 108
  • @
    @balakrishna5499منذ 3 سنوات ఇటువంటి సీఎం ఉండడు మన ఆంద్రప్రదేశ్ ప్రజలు అద్రుష్టం జై జగన్ 45
  • @
    @satyanarayanareddykomitla5677منذ 3 سنوات A great leader for public. Our state needs him as CM for another 30 years. Hats off to you Jagan. 12
  • @
    @pattabhisitaramaiah8806منذ 3 سنوات పారదర్శకతతో పరిపాలన అందిస్తు, అవినీతిరహిత పాలన చేస్తుంటే ఎవ్వరైన అనవలసిందె జగన్ అన్న నెంబర్ 1. 43
  • @
    @jaisrimannarayana1290منذ 3 سنوات అయన గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది మహానాభావుడు ఈయన నా జీవితం లో ఇలాంటి మంచి వ్యక్తిత్వం వున్న సీఎం ని దేశం లో ఎక్కడా చూడలేదు కానీ చంద్రబాబు నీచ బుద్ది గల వాడు ఇలాంటి వ్యక్తిత్వం వున్న వాడి తో నెత్తుకొస్తునాడే అది జగన్ అంటే అయన పెట్టిన పధకాలు అన్ని తీసుకొన్నవాళ్లు అయన కి ఎంతో రుణపడి ఉండాలి జై జగన్ జై వైస్సార్ ....وسعت 5
  • @
    @NSR687منذ 3 سنوات ఎవరి సర్వే లతో పనిలేదు ఎన్నికల ఫలితాలతో అతి సామాన్యుడి కి తెలుసు జగనన్న గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది 12
  • @
    @UshaRani-nq9fwمنذ 3 سنوات People elected leaders N Respected Honourable Chief Minister Garu his good governance speaks. 5
  • @
    @sujathalakkireddy6467منذ 3 سنوات That isJagan keep it up sir go on we admire you 1
  • @
    @rams1030منذ 3 سنوات AP CMJagan Mohan Reddy Garu is doing great 30
  • @
    @AkhandBharatpragatichanalمنذ 3 سنوات సహజీవనం విత్ Covid అన్నారు అదే జర్గు తుంది. Paracitamol లేనిదే Covid treatment లేదు . Vaxin వేస్తే paracitamol వేసుకో మని సలహా . 20
  • @
    @srinudondeti728منذ 3 سنوات New janaration,, new thoughts,, young Polticians,, 17
  • @
    @bablunarapureddy3475منذ 3 سنوات Jagan sir faloing perugutundi Gani taragadu 17
  • @
    @arunajyothi7174منذ 3 سنوات Corona టైంలో ఇంత కంటే ఏమి చేయలేరు, ఆర్ధిక, రాజకీయ, న్యాయ చిక్కుల్లో ఇంత పర్వాలేదు. 2
  • @
    @nimmalamohanramkumar3237منذ 3 سنوات Adhi kada manasunna maaa Anna antay. Yantha silentga untay antha manchijaruthadhi. Mi alochanalu great anna 6
  • @
    @srinudondeti728منذ 3 سنوات Not only jagan,,, young people new Polticians comes out 4
  • @
    @ratnaraopsv7774منذ 3 سنوات Jagan graph taggindi anu kunevaaru , bahusa KALA Gani undachchu 1
  • @
    @kunchevenkateswararao4514منذ 3 سنوات Krishna Kumari amalapuram East godavari
    Great CM jai jagan
    3
  • @
    @sanjaneyulu714منذ 3 سنوات ఏ ఎదవలైతే ఎగతాళి చేశారో ఆ ఎదవలకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్ సలహా ప్రకారం అదే పేరాసేటమాల్ వాడక తప్పలేదు.లేకపోతే ఏమైపోయేవరో! 1
  • @
    @ramanu2427منذ 3 سنوات Ippudu survay lu kadu kavalsindi prajala pranalu ela kapadali ane issue, graf thaggindi perigindi anedi prajalu next elactions lo decide chestaru ippatike id="hidden2" class="buttons"> 40 parsent MLA la mida prajallo thivram asantrupthi undi so grahinchakapothe cbn ki pattina gathi manaki padutundi, party ki kastakalam lo sevalandinchana cader ni vadulukone duplicate tdp leda bjp vallani cheradeestunnaru elaction time ki vallu vellipothe party paristhithi emito ardam avutundi andulo state lo first place pedakurapadu constuency lo grahinchandi em jarugutund0 ....وسعت 2
  • @
    @RavindraKumar-nw5nvمنذ 3 سنوات aa samsta ekada cheppindeo kasta link pettandi ..memu kuda chustam
  • @
    @punnarao5048منذ 3 سنوات we want jagan sir I'll get international Awards God bless you sir
  • @
    @hanumantharaopola2268منذ 3 سنوات CBN and ABN are maha medhavulu.
    Andhuke bariki ee gati
    4
  • @
    @sujakarrao1520منذ 3 سنوات praja kshemam korukuny vaady asalaina leader. devolep anty vidya arogyam saamanwediki andinappudy. dhani kosamy mundu chuputho manchi nirnayalu thisukovali.
  • @
    @venkata6090منذ 3 سنوات Dammunna cm anatamlo sandehamledu second wave ki karakulu ap lo nimmagadda overalga india lo modigaru&central electionsamsta 100%. 1
  • @
    @ambasavarajiahambasavaraji3740منذ 3 سنوات CM sir yentha manchi chesina, tdp mariyu yellow media laku dveshinchadam thappa marokati ledu.
  • @
    @purushotham64منذ 3 سنوات The best CM in India . No BJP ruling states doing ..What Jagan did
  • @
    @udaychandra25051منذ 3 سنوات Arey fake news ani clear ga telustondi 1
  • @
    @manikillamsetti7715منذ 3 سنوات టెండర్ లు వేయకపోతే వాళ్ళ నాయకులకి డబ్బులు ఎలా వస్తాయ్
  • @
    @corporatecredit1189منذ 3 سنوات Only Anandhaiah Medicine Makes PROBLUM YS JAGAN
  • @
    @kumarbabu2194منذ 3 سنوات Anandaiah mandhuni Jagan garu veyadaniki oppukunaa ventane TDP mariyu pachamedia ventane Anumathi leni mandhu ki permission ichi janaalani champedtu ani valla channel lo debates pettevaru
  • @
    @justasking8512منذ 3 سنوات POTTI REDDY THARUVATHA WHO IS GOING TO BE AP CM ??? SRI REDDY VADHINAA ???
  • @
    @bharathkumaraddepalli5177منذ 3 سنوات ఇవాళ యూట్యూబ్ వీడియోలను ముఖ్యంగా పొలిటికల్ నమ్మే పరిస్థితి ఉందా? సర్వేలు అలాగే ఉన్నాయి. ఎవరి దుకాణం వారు పెట్టుకోవటం అనుకూలంగా పొగిడించుకుంటూ, ఎవరన్నా వేలెత్తి చూపుతారని కొంచెం నెగెటివ్గా చెప్పటం, దాన్ని మళ్ళీ కవరు చేస్తూ వీళ్ళే సంజాయిషీ చెప్పటం, అలాగే ప్రతిపక్షాలను తిట్టే మనుషుల్ని పట్టుకుని కెమెరాపెట్టి తిట్టించి "సామాన్యుడు ఎలా కడిగేశాడో చూడండి " అని క్యాప్షన్ లు పెట్టి వీడియో లు తీయటం ఎక్కవై పోయింది. నేతలు, అభిమానులు, వీళ్ళు ఎవరు కూడా ఎదుటోడి ప్రశ్నలకు జవాబులివ్వటం ఉండదు..ఎలా ఏ రూపంలో పదిరూపాయలు సంపాదిద్దామా అదీ చేతికి మట్టి అంటకుండా, ఒళ్ళు కందకుండా డబ్బు సంపాదించాలి.ఈ నాటకాలతోనే సరిపోతుంది.ఎటూ‌ఏది చూపినా నమ్మి లైకులు కొట్టే వెర్రిజనం ఉండనే ఉన్నారు. ఆక్సిజన్ అందక కొన్ని మరణాలు సంభవించినై. ఇతరులలాగా అధిక సంఖ్య లో ఆరోపణలొద్దు. కనీసం 11 అయినా నిజమనుకుందాం. వాటిని కూడా "దేశమంతా పోతున్నారుకదా" అనే సమాధానమే వాడతారా? నాకు తెలియకడుగుతాను. మరి మోడీది తప్పు కాదనొచ్చుగా. ఎందుకుంటే ఇది జాతీయ/అంతర్జాతీయ విపత్తు అని ఎవరూ ఏమీ చేయలేము అనుకుంటే సరిపోతుందిగా. అప్పుడు ఎవరి వైఫల్యమూ ఉండదు. కాబట్టి భజనలతోనే సర్దిపుచ్చుకోవటం అన్నివేళలా అచ్చుబాటు కాదు. ....وسعت
  • @
    @gprakash684منذ 3 سنوات సర్వ్య చేయడానికి ప్రజలు ఇళ్లలో ఉంటే ఎవరితో చేసారో నీకే తెలుసు సామి
  • @
    @udathasiva4625منذ 3 سنوات పక్కా గా తగ్గింది రైతులకు ఆయన చేసింది ఏమీ లేదు అని చాలా మంది రైతులు అంటున్నారు..
    నేను కూడా విన్నాను కాబట్టి ఈ కామెంట్ పెడుతున్నా
    1