المدة الزمنية 6:17

Teenmar Mallanna V/S KCR | | కేసీఆర్ ను మరోసారి బుక్ చేసిన మల్లన్న | | Qnews

بواسطة Q News
514 773 مشاهدة
0
15.3 K
تم نشره في 2019/09/15

#Kcr #kaleshwaram #teenmarmallanna #tsassembly మల్లన్న చేతిలో కేసీఆర్ మళ్లీ బుక్ | కేసీఆర్ అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లడిన మాటలకు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వాళ్ల లెక్కలకు గింత గూడ పొంతన లేదు.. ప్రతిపక్షల నోరు మూపిస్తు అసెంబ్లీ నడిపిస్తున్నరేమో కానీ మల్లన్న చేతిలో తప్పించుకోవడం కష్టం

الفئة

عرض المزيد

تعليقات - 1403
  • @
    @rameshyadhavrameshyadhav5751منذ 5 سنوات Anna correct కెసిఆర్ గారడీ చేస్తుండు మాయ మాటలు చెప్తుండు మందిని ముంచుతుండు 498
  • @
    @balaswamyankuri9355منذ 5 سنوات దొరతనం మాటలు అలాగే ఉంటాయి. మాయ మాటలు మీరు బయట పెట్టినందుకు ధన్యవాదములు 67
  • @
    @panjalaraju6332منذ 5 سنوات Being as educated citizens we are with you Mallanna Go head and pull out all the false implementation's of this government 58
  • @
    @rajendargajula3225منذ 5 سنوات మల్లన్న గారు నిజం నిర్భయముగా ప్రజలకు తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు.. 2
  • @
    @srinud1840منذ 5 سنوات అన్న నువు kcr ని బుక్ చేయడమే కాదు జనాల కండ్లు తెరిపిస్తున్నవ్. 1160
  • @
    @sanjupasula4858منذ 5 سنوات అన్నా దండాలు ఏ మీడియా కు. ఏ పత్రికకు కూడా దమ్ము లేదు ఈ కుంభ కోణాలు బయటపెట్టడానికి.. హ్యాట్సఫ్ మల్లన్న . 3
  • @
    @damerlasiddhu2277منذ 5 سنوات అన్న నమస్తే మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం నూటికి నూరు శాతం నిజాలే 1
  • @
    @haihello4983منذ 5 سنوات సూపర్ అన్న నువ్వు
    K.C.R నువ్వు రేడిన సవ్వలుకు.
    30
  • @
    @dasaganivenkygoud759منذ 5 سنوات కెసిఆర్ కి తగ్గ మేగొడు తెలంగాణ ముద్దు బిడ్డ మల్లన్న 266
  • @
    @narasimhapfizerمنذ 5 سنوات We want Bathala poshetty episodes. This time you try as MLA. You can raise your voice in assembly on corrupted politicians. 82
  • @
    @bhojannarajaram2771منذ 5 سنوات Thank you for giving these all information about the government's failures 5
  • @
    @shankarganta5900منذ 5 سنوات అన్న మిషన్ భగీరథ మీద వీడియో చెయ్
    అన్న. నల్లగొండ లో ఇంత వరకు చాలా గ్రామాలలో ఆ నీటి జాడే లేదు అన్న
    143
  • @
    @OneGod-rd3evمنذ 5 سنوات నువ్వు అసెంబ్లీలో లేకపోతివి కదా అన్న
    ఉన్న ఎమ్మెల్యే లు దద్దమ్మలు ఆయే మీకు తెలిసిన లెక్కలు అధికారం ల ఉన్న ఒక్క ఎమ్మెల్యే కు కూడా తెల్వకపాయే
    287
  • @
    @Ramulu5151منذ 5 سنوات Anna super saval vishirinav. continue your effort and educate public.we are always with you. 9
  • @
    @trilochanshortfilms8659منذ 5 سنوات Hatsoff anna, give me a chance to work with your team 15
  • @
    @niranjanraogillala5402منذ 5 سنوات Mallana you are correct. It should viral through out telangana. You're great mallana. 9
  • @
    @anilpendota4730منذ 5 سنوات Mi lanti vallu undali Sir. I really appreciate you sir 22
  • @
    @rameshvanga434منذ 5 سنوات Emanna అంటే ultimately people will decide అంటాడు next term decide చేస్తారు కెసిఆర్ కి బియ్యం పోస్తారు. 140
  • @
    @gurumurthyvemula577منذ 5 سنوات Good Analysis sir, keep it up, still you should bring many more truths into society 2
  • @
    @ravindermudigonda4203منذ 5 سنوات Keep it up brother, we are with you.Your home work is good, tell the truth to Telangana people about KCR. 4
  • @
    @Racers_Clubمنذ 5 سنوات Good one. Yes our CM diverts the conversation whenever a thing which is opposite to him is asked in assembly or any other public meetings. Please do identify it everyone. 2
  • @
    @rajendearmaraka2454منذ 5 سنوات తెలంగాణా లో ఇంకా ప్రజాస్వామ్యం ఉందా మీరు సూపర్ మల్లన్న ప్రజల ని చైతన్యపరచండి 327
  • @
    @revathig9165منذ 5 سنوات Superb work sir, U continue like this, we are all with U. Frustrated of listening this govt's *LIES*. 4
  • @
    @vraor7822منذ 5 سنوات Yes Mallanna At many places we are yet to see Kaleshwaram waters reaching villages or being used for irrigation for filling tanks
  • @
    @sankatiyasanna4758منذ 5 سنوات నిన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు చాలా బాగా మాట్లాడారు 54
  • @
    @saidulumandula2905منذ 5 سنوات మల్లన్న అసెంబ్లీలో ఉండవాల్సినవాడు అయిన ప్రజల కోసం నిజాలు బయట పెడుతున్నందుకు మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు 1
  • @
    @anand5223منذ 5 سنوات Naveen garu you are god gifted journalist for Telangana
  • @
    @balakrishnabalu900منذ 5 سنوات BATTI gaaru manchi talent vunna person.Go ahead KCR ki baga gaddi pedthunnaru. 6
  • @
    @lavudyarajunaik1689منذ 5 سنوات అన్నా నీకు దండాలు మా కండ్లు తెరిపిస్తున్నావు 149
  • @
    @ksriharsha5398منذ 5 سنوات What a guts of Mallanna, superb,keep going on my friend,god bless u, all the best. 3
  • @
    @mrkumararun6016منذ 5 سنوات Super Anna
    Day by day followers increase avuthunnaruu meku@mallanna
    18
  • @
    @krishnarao3090منذ 5 سنوات We are thankful for your explanation. We are not aware of these facts. Why main stream media is not highlighting these important truth.
  • @
    @raghureddy3685منذ 5 سنوات Anna Inka 4yrs la Anni TRS Dhonga Panulu Byta Pettu 193
  • @
    @raffimohd6973منذ 5 سنوات అన్న నీకు చాలా ధర్యం ఉంది అన్న నువ్వు సూపర్ అన్న
  • @
    @followthelaw7796منذ 5 سنوات 1 TMC = The crops can be grown on ten thousand acres
    (10,000 Acres )
    1 TMC = పదివేల ఎకరాల్లో పంటలు పండించవచ్చు
    7
  • @
    @perumandlashivakrishna1838منذ 4 سنوات తెలంగాణలో ఉన్న మీడియా అంతా ఒక ఎత్తు అయితే మీరు ఒక ఎత్తు అన్న గారు.
    అన్నగారు మీరు బాగా చెప్పారు అన్న
    జై హింద్
    1
  • @
    @srinivasreddy1572منذ 5 سنوات Suggestions should be smooth and palatable for everyone when they hear and use your intelligence for Nation building rather than only criticism:
  • @
    @VenkatGoud1414منذ 5 سنوات Full support mallanna nenu. continue 91
  • @
    @pusamnagesh5182منذ 5 سنوات I full support you brother . Keep it up 7
  • @
    @maheshrachakondamr4316منذ 5 سنوات మల్లన్న వీడియోస్ చూసేవాళ్ళు అందరు అన్నకు సపోర్ట్ గా ఉండాలే ఉంటె చాలా బాగుంటది.
  • @
    @asrinivasrao9429منذ 5 سنوات This is the second time you have challenged cm and his son, any way he escaped earlier, at least this is the good opportunity to KCR and his mist eligible id="hidden2" class="buttons"> son to accept Mallana challenge ., and should come for debate near Gandhi statue., let us share this video and encourage him to come for debate ....وسعت
  • @
    @umapathirajuboddu1380منذ 4 سنوات మల్లన్నా గ్రేట్ ఇన్ఫర్మేషన్ నీటి ఎత్తిపోతల గురించి. ఫిదా.
  • @
    @k.nagabhushanamrajee4016منذ 5 سنوات Why the lies of KCR are not being challenged in a court if Law?
  • @
    @ravikiranmodepalli4873منذ 5 سنوات Kcr and Jagan. Both are donga friends. AP and Telangana states future needs leadership change on priority 27
  • @
    @sambaiahmoggam3501منذ 5 سنوات వాస్తవాలు చెప్పిన మల్లన్నకు మా యొక్క కృతజ్ఞతలు రాబోయే కాలంలో సీఎం కావాలని ఆశిస్తున్నాం
  • @
    @anillimgade1466منذ 5 سنوات కెసిఆర్ చేసే వ్యాసాలను ఇలా ఎప్పటికప్పుడు బయట పెడుతున్నవు అన్న ఈఈ విధంగా కూడా జనాలకు చాలా హెల్ప్ చేస్తుంనవ్వు అన్న
  • @
    @srikanthsher1094منذ 5 سنوات ని మాటలు వింటే నాకు న చిన్నపుడు స్కూల్ సర్ చెప్పింది గుర్తు వస్తుంది మల్లన్న సూపర్ జై భీం .
  • @
    @subbaraoraavi8586منذ 5 سنوات మల్లన్న గారూ,
    మీ ధైర్యానికి అభినందనలు !
    మీరు, మీ మిత్రబృందం 6 సంవత్సరాల కె సి ఆర్ అరాచక పాలనను నగ్నంగా ఎండగట్టి తెలంగాణకు పట్టిన ఈ కె సి అర్ చీడను వదిలించే ఉద్యమాన్ని గుణాత్మకమైన విజయం సాధించే వరకు మీకృషిని కొనసాగించి "ప్రజాస్వామిక తెలంగాణ" ను ఆవిష్కరించాలని, అమరులకు ఆత్మశాంతి కల్గించాలని కోరుకుంటున్నాను.
    కోట్లాది తెలంగాణ ప్రజల ఆశీస్సులు, మద్దతు మీకు వున్నాయి !
    .
    ...وسعت
    138
  • @
    @siddakumaraswamy9497منذ 5 سنوات అన్న ఇన్ని రోజులు ఎటుపోయినవే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్త్ అయిన తరువాత ఇది గుర్తుకు వచ్చిందా అప్పుడు చెప్పలేదే ఈ ప్రాజెక్ట్ పనికి రాని ప్రాజెక్టు అని.ఇన్ని కోట్లు సేవ్ చేస్తువుగా హరీష్ రావు కి కూడా తెలుసుకోలేక పోయాడా ఈ ప్రాజెక్టు పనికి రాని ప్రాజెక్టు అని. ....وسعت
  • @
    @venkataswamy804منذ 5 سنوات అయిన చెప్పేటివి అబద్దాలు ఎప్పుడు నిజం మాట్లాడితే కెసీర్ కు ప్రాణగండం ఉన్నది
  • @
    @ramesh.rameshm789منذ 5 سنوات అన్న నువ్వు చెప్పేది నూటికి నూరు పాలు నిజం అన్న dare and dash.ఎవరు నిలదీసేది లేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు.అన్న ఒక్క మాట మా అందరి కోసం ఒక్క వీడిan id="hidden5" class="buttons">యో చెయ్ దయచేసి రాష్టానికి ఉన్న అప్పులు ఎంత ఒక్కొక్కరుగా ఎంత చెల్లించాలి.ఎవడు ఇవ్వమన్నాడు.రెండు వేల పెన్షన్ కళ్యాణ లక్ష్మీ నీకు వచ్చే రాష్ట్ర బడ్జెట్ ఎంత దేనికి ఎంత ఖర్చు పెడ్తున్నావ్.ఈ వీడియో ఒక్కటి జనాలకి అర్థం అయ్యేటట్లుగా చెప్పు మల్లన్న. ....وسعت
  • @
    @veerannagandasiri1233منذ 5 سنوات నిన్నటి భట్టి విక్రమార్క గారి మాటలు చాలా స్పష్టమైనవి ఎంతో అవగాహనతో కూడుకున్నవి.కాంగ్రెస్ ఎప్పటినుండో ఇలా‌ అవగాహనతో మాట్లాడి ఉంటే.ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేది.
  • @
    @kirandonkena5551منذ 4 سنوات మల్లన్న మీరు ఉన్నారు కాబట్టి కెసీఆర్ అరాచకం మొత్తం బయటికి వస్తుంది
  • @
    @rameshvelpula8517منذ 5 سنوات మల్లన్న కు ఏదో ఒక పదవి కావాలి. ఆదే ఆయన ఆరాటం.
  • @
    @sravann1114منذ 5 سنوات Mallana Garu.plz try to do reviews on ap politics and jagans rowdyism..
    Me vidoes clarity ga clear ga unnai
    8
  • @
    @aravinddisilva803منذ 5 سنوات అన్న మీకు ప్రభుత్వం నుండి బెదిరింపులు రావడం లేదా??ఇంత నిజాయితిగ మాట్లాడుతున్నారు. 48
  • @
    @sunny8672منذ 5 سنوات A very good comment about kcr on kaleshwaram project 5